రాత్రివేళ కర్ఫ్యూలో మార్పులు చేసిన ఏపీ ప్రభుత్వం
- కరోనా నూతన మార్గదర్శకాలు విడుదల
- సభలు, సమావేశాలు, శుభకార్యాలకు 250 మంది వరకు హాజరు
- మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి
- రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
ఇక రాత్రి కర్ఫ్యూను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే సమయాలను కాస్త కుదించింది. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వివరించింది.