సికింద్రాబాద్ - ఏపీ మధ్య మరో మూడు దసరా ప్రత్యేక రైళ్లు
- సికింద్రాబాద్-కాకినాడ టౌన్
- లింగంపల్లి-విజయవాడ
- మచిలీపట్టణం-సికింద్రాబాద్ మధ్య దసరా ప్రత్యేక రైళ్లు
ఈ రైళ్లను దసరా పండుగ ప్రత్యేక రైళ్లుగా నడిపించనున్నట్టు తెలిపింది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ రైలు కాజీపేట, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు మీదుగా వెళ్తుందని, మిగతా రెండు రైళ్లు కాజీపేట, ఖమ్మం, విజయవాడ మీదుగా ప్రయాణిస్తాయని పేర్కొంది. పండుగ రైళ్లను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరింది.