• 'రాజా విక్రమార్క' డీప్ ఫారెస్టులోకి వెళ్లాడట!
    Sat 18:12

    'రాజా విక్రమార్క' డీప్ ఫారెస్టులోకి వెళ్లాడట!

    • షూటింగును పూర్తి చేశాము
    • అవుట్ పుట్ బాగా వచ్చింది  
    • పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి
    • త్వరలోనే రిలీజ్ డేట్ చెబుతామన్న దర్శకుడు
  • కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు
    Sat 09:47

    కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు

    • ఐఫోన్లను టార్గెట్ చేస్తున్న 'డార్క్‌స్వోర్డ్' స్పైవేర్
    • వెబ్‌సైట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడుతున్న ప్రమాదకర మాల్‌వేర్
    • iOS 18, పాత వెర్షన్లు వాడుతున్న వారికి ముప్పు అధికం
    • ఫొటోలు, మెసేజ్‌లతో పాటు క్రిప్టో వాలెట్లను ఖాళీ చేస్తున్న హ్యాకర్లు
    • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని నిపుణుల సూచన
  • టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
    Sat 09:43

    టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత

    • అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస
    • ఉన్నం మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సంతాపం
    • సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి 2014లో ఎమ్మెల్యేగా విజయం
    • స్వగ్రామం ఎర్రంపల్లిలో రేపు అంత్యక్రియలు
  • ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
    Sat 09:39

    ఫ్రెంచ్ ఫ్రైస్ ముట్టుకుందని పక్షిని చంపిన తండ్రి.. 8 నెలల జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు

    • ఫ్రెంచ్ ఫ్రై కోసం సీగల్ పక్షిని కిరాతకంగా చంపిన వ్యక్తి
    • అమెరికాలో 2024 జులైలో జరిగిన అమానుష ఘటన
    • శిక్ష సరిపోదంటూ జంతు హక్కుల కార్యకర్తల ఆగ్రహం
    • విడుదల తర్వాత 250 డాలర్ల జరిమానా, కౌన్సెలింగ్ ఆదేశం
  • ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు
    Sat 09:35

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్‌.. పేద ముస్లిం కుటుంబానికి కొత్త ఇల్లు

    • పేద ముస్లిం కుటుంబానికి ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్‌
    • గతేడాది రంజాన్ వేళ షేక్ షహెన్షా కుటుంబానికి మాట ఇచ్చిన మంత్రి
    • ఏడాది తిరగకముందే కొత్త ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసిన వైనం
    • మంగళగిరిలో శిథిలావస్థలోని ఇంటి స్థానంలో నూతన గృహం
  • ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్
    Sat 09:31

    ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్

    • పెరుగుతున్న చమురు ధరల కట్టడికి అమెరికా చర్యలు
    • ఇరాన్ ఆయిల్‌పై 30 రోజుల పాటు ఆంక్షల ఎత్తివేత
    • టెహ్రాన్ వ్యూహానికి ట్రంప్ సర్కార్ ప్రతివ్యూహం
    • ప్రపంచ మార్కెట్‌లోకి 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు
    • ఆర్థిక ప్రయోజనం ఇరాన్‌కు దక్కకుండా కఠిన నిబంధనలు
  • విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం
    Sat 09:13

    విజయనగరం జిల్లాలో ప్రైవేటు బస్సుకు అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం

    • విజయనగరం జిల్లాలో దగ్ధమైన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడిన 37 మంది
    • ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు గుర్తింపు
    • టైరు పేలడమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక అంచనా
  • 'ధురంధర్ 2' తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్
    Sat 09:11

    'ధురంధర్ 2' తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. రిలీజ్‌కు లైన్ క్లియర్

    • రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్‌కు సెన్సార్ క్లియరెన్స్
    • సాంకేతిక కారణాలతో ఈ నెల‌ 19న ఆగిపోయిన విడుదల
    • ఈ రోజు మధ్యాహ్నం నుంచి థియేటర్లలో ప్రదర్శనలు
    • దాదాపు 3 గంటల 51 నిమిషాల నిడివితో వస్తున్న సినిమా
    • తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు అనుమతి.. కన్నడ పెండింగ్
  • తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి
    Sat 08:49

    తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి

    • హిందూ మహాసముద్రానికి విస్తరించిన ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు
    • అమెరికా సైనిక స్థావరం డియాగో గార్సియాపై ఇరాన్ క్షిపణి ప్రయోగం
    • విఫలమైనప్పటికీ అమెరికాను ఆత్మరక్షణలో పడేసిన దాడి
    • ప్రపంచవ్యాప్తంగా పర్యాటక కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరిక
    • దాడుల్లో కీలక సైనిక నేతలను కోల్పోతున్న ఇరాన్
  • ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు.. 120 శాతం కష్టపడాలి: సహచరులకు కోహ్లీ పిలుపు
    Sat 08:44

    ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు.. 120 శాతం కష్టపడాలి: సహచరులకు కోహ్లీ పిలుపు

    • ఈ నెల‌ 28న ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం
    • తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ పోరు
    • సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ప్రాక్టీస్ మొదలుపెట్టిన విరాట్ కోహ్లీ
    • గతేడాది కష్టపడి కప్ గెలిచామని, ఈసారి మరింత కఠినంగా ఉంటుందన్న కోహ్లీ
    • 9,000 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్న కోహ్లీ