'అంత ఇష్టం'... భీమ్లానాయక్ నుంచి మరో పాటకు ముహూర్తం ఫిక్స్
- ఇప్పటికే భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ రిలీజ్
- శ్రోతల నుంచి విశేష స్పందన
- రెండో పాట అక్టోబరు 15న రిలీజ్
- చిత్రబృందం ప్రకటన
ఈ పాట అనేక ఏళ్లపాటు శ్రోతల చెవుల్లో మార్మోగుతుందని సంగీత దర్శకుడు తమన్ అంటున్నారు. తమ హృదయంలోంచి వచ్చిన పాట అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో పవన్ కు జంటగా నిత్యామీనన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.