ఒంగోలులో ఎల్లుండి ఆసరా రెండోవిడత రుణమాఫీని ప్రారంభించనున్న జగన్
- రూ.6,400 కోట్ల నగదు పంపిణీ
- రెండేళ్ల తర్వాత ఒంగోలుకు జగన్
- కార్యక్రమ వేదిక, హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రి బాలినేని తదితరులు
ఒంగోలులో సీఎం పాల్గొనే కార్యక్రమ వేదిక, హెలీప్యాడ్ స్థలాలను బాలినేని, సీఎం పర్యటన కార్యక్రమాల పర్యవేక్షకులు టి.రఘురాం, సీఎం సెక్యూరిటీ అధికారి వకుల్ జిందాల్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ మలికా గర్గ్ పరిశీలించారు.