చిత్తూరు జిల్లా పలమనేరులో దారుణం.. వృద్ధురాలిపై బాలుడి అత్యాచారం.. బాలికపైనా అఘాయిత్యానికి యత్నం
- 80 ఏళ్ల వృద్ధురాలిపై 16 ఏళ్ల బాలుడి అత్యాచారం
- బాలిక కేకలు వేయడంతో పరార్
- నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఆ తర్వాత గంటకు బాధితురాలి ఆరేళ్ల మనవరాలు భోజనం తీసుకుని రాగా, నిందితుడు ఆమెపైనా అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో పరారయ్యాడు. నిన్న ఇంటికి వచ్చిన తండ్రికి బాలిక విషయం చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్ధురాలు, ఆమె మనవరాలిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.