ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు... ముంబయిపై టాస్ నెగ్గిన ఢిల్లీ
- బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
- 12 ఓవర్లలో ముంబయి స్కోరు 76-3
- నిరాశపరిచిన రోహిత్ శర్మ
- మరో మ్యాచ్ లో చెన్నై వర్సెస్ రాజస్థాన్
కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి జట్టు 12 ఓవర్ల అనంతరం 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 7 పరుగులు చేసి ఆవేశ్ ఖాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ 19 పరుగులు చేసి అక్షర్ బౌలింగులో నోర్జేకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 33 పరుగులు చేశాడు. ఈ వికెట్ కూడా అక్షర్ కే దక్కింది. ప్రస్తుతం క్రీజులో సౌరభ్ తివారీ 14, కీరన్ పొలార్డ్ 1 పరుగులతో ఆడుతున్నారు.