పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్... ముంబయి ముందు స్వల్ప లక్ష్యం
- ఐపీఎల్ లో పంజాబ్ వర్సెస్ ముంబయి
- తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 రన్స్
- లక్ష్యఛేదనలో ముంబయి తడబాటు
- 16 పరుగులకే రెండు వికెట్లు డౌన్
అనంతరం లక్ష్యఛేదనలో ముంబయి తడబడింది. 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (8), సూర్యకుమార్ యాదవ్ (0)లను లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు.