01 Tue 18:02 నాడు తెలుగుదేశం పార్టీ సభలు, సమావేశాలకు వచ్చిన వారికే పెన్షన్లు ఇచ్చారు: మంత్రి బాలినేని పెన్షన్ల అంశంపై స్పందించిన మంత్రి బాలినేని గతంలో 50 లక్షల మంది అర్హులు ఉన్నారని వెల్లడి చంద్రబాబు హయాంలో 39 లక్షల మందికే ఇచ్చారని వ్యాఖ్యలు జగన్ వచ్చాక 60 లక్షల మందికి ఇస్తున్నారని వివరణ
02 Tue 10:52 బాలుడిపై దాడిచేసి తొక్కిపారేసిన ఆవు.. రక్షించబోయిన వ్యక్తిపైనా దాడి దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ఎక్స్‌టెన్షన్‌లో ఘటన బాలుడిని కింద పడేసి, కొమ్ములతో పొడుస్తూ విచక్షణారహితంగా దాడి ప్రాణాలకు తెగించి బాలుడిని కాపాడిన వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలుడు
03 Tue 10:50 హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో.. భారత్‌తో తలపడే ఇంగ్లండ్ టీ20 టీమ్ ఇదే! భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు 17 మంది సభ్యులతో ఇంగ్లండ్ జట్టు ప్రకటన జట్టులోకి తొలిసారిగా అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ జేమ్స్ కోల్స్‌కు ఆహ్వానం జులై 1 నుంచి ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్ ప్రారంభం భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు
04 Tue 10:20 అందుకే మెరుగ్గా ఆడుతున్నానేమో.. రికార్డు గోల్స్ అనంతరం మెస్సీ వయసు గురించి ఆలోచించడం లేదన్న మెస్సీ ఫిట్‌నెస్‌పైనే పూర్తి దృష్టి అని వ్యాఖ్య తర్వాత మ్యాచ్ ఆడాలా? వద్దా? కోచ్ నిర్ణయిస్తారన్న మెస్సీ జట్టుపై పెనాల్టీ మిస్ ప్రభావం చూపిందని అంగీకారం ప్రత్యర్థి ఎవరైనా పోరాటస్ఫూర్తి ఒకటేనన్న వ్యాఖ్య
05 Tue 10:18 వ్యవసాయ బావిలో మొసలి.. హడలెత్తిపోయిన రైతులు మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యవసాయ బావిలో మొసలి సహాయక చర్యలు చేపట్టడంలో అటవీ సిబ్బంది జాప్యం స్థానిక యువకులే వల వేసి మొసలిని బయటకు తీసిన వైనం సురక్షిత ప్రాంతానికి తరలించనున్న అటవీ అధికారులు
06 Tue 09:52 ఏపీఎల్ తుదిపోరుకు మంగళగిరి సర్వం సిద్ధం.. ఏర్పాట్లను తనిఖీ చేసిన ఏసీఏ అధ్యక్షుడు మంగళగిరి ఏసీఏ స్టేడియంలో సెమీస్, ఫైనల్ మ్యాచ్‌ల నిర్వహణ జూన్ 24 నుంచి 30 వరకు జరగనున్న తుది దశ పోటీలు రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమన్న ఏసీఏ
07 Tue 09:50 నారా వారి ఇంట వారసుడు.. తండ్రైన నారా రోహిత్ శిరీష పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు కుటుంబ సభ్యుల వెల్లడి గతేడాది అక్టోబర్‌లో వివాహబంధంతో ఒక్కటైన నారా రోహిత్, శిరీష వెంకటేశ్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో రోహిత్ కీలక పాత్ర ఒకవైపు తండ్రిగా, మరోవైపు నటుడిగా డబుల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న రోహిత్
08 Tue 09:48 ‘ప్రపంచాన్నే అధిగమిస్తాం’.. కిమ్ అణు ప్రకటనతో కలకలం! అణ్వాయుధాలను మరింత పెంచాలని కిమ్ పిలుపు ‘ప్రపంచాన్ని మించే స్థాయికి చేరాలి’ అని వ్యాఖ్య అణ్వస్త్రాలే దేశ రక్షణకు ప్రధాన బలమన్న ఉత్తర కొరియా అమెరికా-దక్షిణ కొరియా సైనిక సహకారంపై విమర్శలు 10 వేల టన్నుల క్షిపణి యుద్ధనౌక నిర్మాణానికి వేగం
09 Tue 09:46 నిద్రిస్తున్న బాలిక కిడ్నాప్, అత్యాచారం.. పోలీస్ కాల్పుల్లో నిందితుడికి గాయాలు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఘటన తనిఖీలు చేస్తుండగా పోలీసుల కంటపడిన నిందితుడు పారిపోయేందుకు పోలీసులపైకి కాల్పులు ఎదురు కాల్పుల్లో నిందితుడు ముషారఫ్‌కు గాయాలు
10 Tue 09:42 అమెరికా పౌరసత్వం ఇక మరింత ప్రియం.. భారీగా పెరగనున్న ఫీజులు! 75 శాతం వరకు పెంచాలని ప్రభుత్వ ప్రతిపాదన తక్కువ ఆదాయ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన పెరిగిన ప్రాసెసింగ్ ఖర్చుల వల్లే పెంపు అంటున్న హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ దశలో ఉన్న ముసాయిదా