రోడ్డు పక్కన పెళ్లి... పిలవకుండానే వెళ్లిన పంజాబ్ సీఎం
- ఇటీవల సీఎంగా బాధ్యతలు అందుకున్న చన్నీ
- సీఎం హోదాలో భటిండాలో పర్యటన
- కొత్త జంటను ఆశ్చర్యానికి గురిచేసిన వైనం
- వధూవరులకు ఆశీస్సులు
తాము పిలవకపోయినా, సీఎం అంతటివాడు తమ పెళ్లికి రావడంతో ఆ కొత్తజంట ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోయింది. కాగా, సీఎం చరణ్ జిత్ చన్నీ ఆ వధూవరులకు ఆశీస్సులు అందజేశారు. పెళ్లిమంటపం వద్ద అందించిన మిఠాయి కూడా తిన్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.