ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దసరాకి 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం!
    Mon 12:36

    దసరాకి 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్ ప్రారంభం!

    • 'గబ్బర్ సింగ్'తో లభించిన భారీ హిట్
    • పవన్ తో మరోసారి సెట్స్ పైకి
    • ఆల్రెడీ టైటిల్ పోస్టర్ కి అనూహ్యమైన రెస్పాన్స్
    • రెండు భారీ హిట్లతో జోరు మీదున్న హరీశ్
    Read full story
  • 8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు!
    Thu 16:40

    8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు!

    • 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల కీలక ప్రతిపాదనలు
    • కనీస వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని డిమాండ్
    • ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని సూచన
    • కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లపై దీని ప్రభావం
    • 2025 నవంబర్ నుంచి 18 నెలల్లో కమిషన్ నివేదిక అంచనా
    Read full story
  • డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ
    Thu 16:32

    డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌లో వివక్ష ఉండదని ప్రధాని హామీ
    • ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా న్యాయం చేస్తామని ప్రకటన
    • ఈ అంశంపై రాజకీయం చేయవద్దని విపక్షాలకు సూచన
    • మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ మీరే తీసుకోవచ్చని విపక్షాలకు ఆఫర్
    • 2029 నాటికి కోటాను అమలు చేయకపోతే మహిళలను ఒప్పించలేమని వ్యాఖ్య
    Read full story
  • ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరుంది: మోత్కుపల్లి
    Thu 16:32

    ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరుంది: మోత్కుపల్లి

    • అవినీతి మంత్రిపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న మోత్కుపల్లి
    • సీఎం ఒక్కడే కష్టపడితే సరిపోదని వ్యాఖ్య
    • రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్న మోత్కుపల్లి
    Read full story
  • చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి... స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Thu 16:14

    చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి... స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • గరిష్ఠాల వద్ద నిలవలేక స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు
    • బ్యాంకింగ్, ఆటో షేర్లలో అమ్మకాల ఒత్తిడితో తగ్గిన మార్కెట్లు
    • సూచీలు నష్టపోయినా లాభపడిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లు
    • నిఫ్టీకి 24,300 పాయింట్ల వద్ద కీలక నిరోధం అంటున్న నిపుణులు
    • అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో అప్రమత్తంగా ఇన్వెస్టర్లు
    Read full story
  • ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి
    Thu 16:09

    ఎమ్మెల్యే తమ్ముడైనంత మాత్రాన పదవులు రావు: కోటంరెడ్డి

    • నెల్లూరు రూరల్ లో రూ. 650 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్న కోటంరెడ్డి
    • టీడీపీలో సామాన్యులకు కూడా ఉన్నత పదవులు దక్కుతాయని వ్యాఖ్య
    • కష్టపడితో పార్టీలో గుర్తింపు ఉంటుందన్న కోటంరెడ్డి
    Read full story
  • మహిళా బిల్లుతో దేశ రాజకీయాల దిశ, దశ మారతాయి: ప్రధాని మోదీ
    Thu 16:00

    మహిళా బిల్లుతో దేశ రాజకీయాల దిశ, దశ మారతాయి: ప్రధాని మోదీ

    • లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం
    • బిల్లుపై మూజువాణి ఓటింగ్‌ను వ్యతిరేకించి డివిజన్‌కు పట్టుబట్టిన విపక్షాలు
    • ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 251, వ్యతిరేకంగా 185 ఓట్లు
    • బిల్లును రాజకీయ కోణంలో చూడవద్దని పార్టీలకు ప్రధాని విజ్ఞప్తి
    Read full story
  • ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు
    Thu 15:52

    ప్రపంచ శాంతికి ఎదురయ్యే సవాళ్ల పరిష్కారానికి కృషి చేయాలి: ప్రధాని మోదీ పిలుపు

    • అంతర్జాతీయ సంస్థలకు ప్రధాని మోదీ సూచన
    • పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లలో సుస్థిర, సుదీర్ఘ శాంతి కొనసాగాలన్న మోదీ
    • ఆస్ట్రియా ఛాన్సెలర్‌తో కలిసి ప్రెస్ మీట్‌లో పాల్గొన్న మోదీ
    Read full story
  • నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి
    Thu 15:49

    నారా లోకేశ్ ఒక సైనికుడిలా ముందడుగు వేసి, కేడర్‌లో భరోసా నింపారు: గొట్టిపాటి రవి

    • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా లోకేశ్ వెనకడుగు వేయలేదన్న గొట్టిపాటి
    • ఒంగోలు మహానాడు విజయం వెనుక లోకేశ్ ఉన్నారని వ్యాఖ్య
    • రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంస
    Read full story
  • వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన
    Thu 15:35

    వరుణ్ తేజ్ మోకాలికి శస్త్రచికిత్స... పవన్ కల్యాణ్ స్పందన

    • 'బరి' సినిమా ప్రాక్టీస్‌లో గాయపడిన హీరో వరుణ్ తేజ్
    • వరుణ్‌కు మోకాలికి శస్త్రచికిత్స 
    • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పవన్ కల్యాణ్
    • వైద్యుల సలహాలు పాటిస్తూ తిరిగి కెమెరా ముందుకు రావాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV