'భీమ్లా నాయక్' నుంచి రానా ఫస్టు లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్!
- షూటింగు దశలో 'భీమ్లా నాయక్'
- టైటిల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్
- రానా అప్ డేట్ కి సన్నాహాలు
- జనవరి 12వ తేదీన సినిమా విడుదల
దాంతో రానా లుక్ ఎలా ఉండనుంది? డేనియల్ శేఖర్ గా ఆయన పాత్ర స్వరూప స్వభావాలు ఎలా ఉండనున్నాయి? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రానాకి సంబంధించిన అప్ డేట్ ను ఈ నెల 20వ తేదీన ఇవ్వనున్నట్టుగా, ఈ సినిమా టీమ్ అధికారిక ప్రకటన చేసింది. రానా లుక్ ను రివీల్ చేయకుండా ఒక పోస్టర్ ను వదిలింది. ఈ నెల 20వ తేదీన రానా అభిమానులు ఖుషీ అయ్యేలా ఇంట్రెస్టింగ్ అప్ డేట్ మాత్రం వచ్చేస్తోందన్న మాట. జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.