రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై పుకార్లు... వివరణ ఇచ్చిన అధ్యక్ష కార్యాలయం
- పుతిన్ కరోనా బారినపడ్డారంటూ ప్రచారం
- ఖండించిన క్రెమ్లిన్ ప్రతినిధి
- పుతిన్ బృందంలో కొందరికి కరోనా సోకిందని వెల్లడి
- పుతిన్ ఐసోలేషన్ లోకి వెళ్లారని స్పష్టీకరణ
ఇదిలావుంచితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వారంలో తజకిస్థాన్ రాజధాని దుషాంబేలో ప్రాంతీయ సదస్సుకు హాజరవ్వాల్సి ఉంది. అయితే తాను రాలేకపోతున్నానని తజకిస్థాన్ అధ్యక్షుడు ఎమోమలి రఖ్మోన్ కు పుతిన్ ఫోన్ ద్వారా తెలియజేశారు. కాగా, పుతిన్ నిన్న సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ ను, టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొని తిరిగొచ్చిన రష్యా అథ్లెట్లను కలిశారు.