తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- రాష్ట్ర సాంస్కృతిక ఉద్యమానికి కాళోజీ మాతృ భాష స్ఫూర్తి దిక్సూచిగా నిలిచిందన్న కేసీఆర్
- భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని కితాబు
- కాళోజీ సేవలు మరువలేనివన్న రేవంత్
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేందుకు కాళోజీ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. సాహిత్య, భాష రంగాల్లో కాళోజీ చేసిన సేవలు మరువలేనివని చెప్పారు. కాళోజి ఆశయాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.