పవన్ కల్యాణ్ మీద ఒట్టు.. నా మాట నమ్మండి: బండ్ల గణేశ్
- జీవితపై పోటీ చేసి గెలుస్తా
- మనస్సాక్షికి నచ్చకే ప్యానల్ నుంచి బయటకు వచ్చా
- మెగా ఫ్యామిలీకి క్షమాగుణం ఎక్కువ
తన మాటను నమ్మాలని, తన మనస్సాక్షికి నచ్చకే ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను దేవుడిగా భావించే పవన్ కల్యాణ్ మీద ఒట్టు అని అన్నారు. జీవిత ఎన్ని మాట్లాడినా మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో కానీ... తాను మాత్రం క్షమించలేనని చెప్పారు. మెగా ఫ్యామిలీ సభ్యులకు క్షమాగుణం ఎక్కువని... కానీ తాను అంత గొప్పవాడిని కాదని అన్నారు.