ఏపీలో విద్యాదీవెన పథకంపై కీలక ఆదేశాలు వెలువరించిన హైకోర్టు
- ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం
- తల్లుల ఖాతాల్లోకి కాలేజీ ఫీజుల నగదు బదిలీ
- తల్లులు చెల్లించకపోతే ఏమీ చేయలేమన్న ప్రభుత్వం
- తాము నష్టపోతామన్న కృష్ణదేవరాయ విద్యాసంస్థలు
ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం... వాదనలు విన్న పిమ్మట కీలక ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా అందించే నగదును విద్యాసంస్థ ప్రిన్సిపల్ ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై విచారణ ఇటీవల జరగ్గా, తీర్పు కాపీలను హైకోర్టు తాజాగా వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది.