జబర్దస్త్ కామెడీలాపి.. రాజీనామా చెయ్: విజయసాయిరెడ్డి
- దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది
- ఎన్నికల ముందూ చిట్టినాయుడు, జగడపాటి సర్వేలను చూశాం
- అపహాస్యం పాలవుతున్నారంటూ కామెంట్
‘‘ఎన్నికల ముందు కూడా చిట్టినాయుడు, జగడపాటి సర్వేలను ఎన్నో చూశాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే అదరగొట్టేస్తాడట. ఈ జబర్దస్త్ కామెడీలాపి రాజీనామా చెయ్. దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. హాస్యాలకు పోయి అపహాస్యమవుతున్నావ్. రామ రామ’’ అంటూ ఆయన విమర్శించారు.