Thu 07:28 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం బాలీవుడ్ పై దృష్టి పెట్టిన సమంత 'గాడ్ ఫాదర్'లో మలయాళ నటుడు తమిళ దర్శకుల సంయుక్త నిర్మాణం Read full story
Mon 14:24 కోట్లు వదిలి లక్షల్లోకి.. సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? అలవెన్సులతో కలిపి విజయ్ నెల జీతం రూ. 2.85 లక్షలు చెన్నైలో అధికారిక బంగ్లా, బుల్లెట్‌ప్రూఫ్ వాహనం వంటి సౌకర్యాలు ముఖ్యమంత్రిగా విజయ్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత పదవీ విరమణ తర్వాత కూడా పెన్షన్, ఇతర ప్రయోజనాలు Read full story
Mon 14:21 ఉర్విల్ పటేల్ ఐపీఎల్ రికార్డు ఫిఫ్టీ వెనుక ధోనీ సలహా ధోనీ ఇచ్చిన సలహాతోనే రికార్డు ఫిఫ్టీ సాధ్యమైందన్న ఉర్విల్ పటేల్ లక్నోపై 13 బంతుల్లోనే అర్ధశతకం సాధించి రికార్డు సమం తన తొలి ఐపీఎల్ ఫిఫ్టీని తండ్రికి అంకితమిచ్చిన యువ బ్యాటర్ మానసికంగా స్పష్టంగా ఉండాలని ధోనీ సూచించినట్లు వెల్లడి Read full story
Mon 14:20 ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు! అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని మోదీ మోదీ పిలుపుతో కుప్పకూలిన ఏవియేషన్, ట్రావెల్ షేర్లు ఇండిగో, స్పైస్‌జెట్, థామస్ కుక్ షేర్లలో భారీ పతనం 12 శాతం వరకు నష్టపోయిన పలు ఆభరణాల కంపెనీల షేర్లు Read full story
Mon 14:17 దేశ భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న బెంగాల్ సీఎం సువేందు అధికారి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కంచె పనులు అవసరమైన భూమిని 45 రోజుల్లోగా బీఎస్ఎఫ్ కు బదిలీ చేయాలన్న సువేందు అధికారి ఈరోజు నుంచే భూ బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడి Read full story
Mon 14:02 చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాల ప్రత్యేకత ఇదే! నిన్న హైదరాబాదులో పర్యటించిన ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి రాక చంద్రబాబు నివాసంలోని సీతారాముల విగ్రహాలకు పూజలు ఆ విగ్రహాలు తన మామ ఎన్టీఆర్ ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు పైగా అవి పంచలోహాలతో తయారైన విగ్రహాలని వివరణ Read full story
Mon 13:48 మోదీని కలిశా.. నా జన్మ ధన్యమైంది: తనికెళ్ల భరణి ఎమోషనల్ పోస్ట్ ప్రధాని మోదీపై నటుడు తనికెళ్ల భరణి భావోద్వేగ పోస్ట్ మోదీలో రాముడు, కృష్ణుడు, వివేకానందుడిని చూశానన్న భరణి ఆయనను తాకాను, చేతిని ముద్దెట్టుకున్నానని వెల్లడి మోదీని కలవడంతో తన జన్మ ధన్యమైందని వ్యాఖ్య Read full story
Mon 13:40 ఏపీ-సింగపూర్ మధ్య డిజిటల్ వాణిజ్య కారిడార్.. గుంటూరు మిర్చికి గ్లోబల్ మార్కెట్: మంత్రి లోకేశ్ సింగపూర్‌తో ఏపీ వాణిజ్య బంధంపై మంత్రి లోకేశ్ చర్చలు విశాఖ లేదా కృష్ణపట్నం పోర్టులతో డిజిటల్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదన గుంటూరు మిర్చి ఎగుమతులకు సీఐసీ ప్లాట్‌ఫాం ద్వారా సహకారం ఏపీ-సింగపూర్ జాయింట్ కమాడిటీ ట్రేడ్ రౌండ్‌టేబుల్ ఏర్పాటుకు సూచన రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపిన సీఐసీ Read full story
Mon 13:21 టిమ్ డేవిడ్ 'అసభ్యకర సైగ' వివాదం.. చర్యలు తప్పవా? ముంబై ఇండియన్స్‌పై గెలుపు తర్వాత టిమ్ డేవిడ్ అసభ్యకర సైగ మిడిల్ ఫింగర్ చూయిస్తూ టిమ్ డేవిడ్ సెలబ్రేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గతంలో ముంబై జట్టుకు ఆడిన డేవిడ్.. ఈ మ్యాచ్‌లో డకౌట్ Read full story
Mon 13:12 పోలీసుల ముందు లొంగిపోయిన వైసీపీ నేత నిత్యానందరెడ్డి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడు నిత్యానందరెడ్డి గత 20 రోజులుగా పరారీలో ఉన్న వైనం నేరుగా ఎస్పీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయిన నిత్యానందరెడ్డి Read full story