కేంద్రం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది: సీపీఎం మధు
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన మధు
- ఆర్థిక వనరులు హరిస్తోందని వ్యాఖ్యలు
- విభజన హామీలు అమలు చేయడంలేదని ఆరోపణ
- నిరసనలు చేపడతామని వెల్లడి
ఇటు, వైసీపీ ప్రభుత్వం కూడా ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను రాబట్టడంలో విఫలమైందని మధు విమర్శించారు. పన్నుల చట్టాన్ని తెచ్చిన బీజేపీకి వైసీపీ మద్దతిస్తోందని అన్నారు.