ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన జగన్, కేసీఆర్, చంద్రబాబు
- భారతీయ సంప్రదాయ ఔన్నత్యానికి ప్రతీక: కేసీఆర్
- మహిళా సాధికారతకు కృషి: జగన్
- కులమతాలకు రాఖీ పండుగ అతీతం: చంద్రబాబు
టీడీపీ చీఫ్ నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. కులమతాలకు రాఖీ పండుగ అతీతమని చెప్పారు. మానవీయ సంబంధాలను రాఖీ పండుగ మరింత పటిష్టం చేస్తుందన్నారు. భారతీయ జీవన ఔన్నత్యానికి రక్షాబంధన్ నిదర్శనమని పేర్కొన్నారు.