01 Thu 10:51 మహేశ్ చేతుల మీదుగా 'శ్రీదేవి సోడా సెంటర్' ట్రైలర్ రిలీజ్! ఓ పల్లెటూరి ప్రేమకథ ప్రేమకు అడ్డుపడే పెద్దలు పరువు కోసం పన్నాగాలు ఈ నెల 27వ తేదీన విడుదల
02 Sun 19:34 జైలు ఖైదీలకే చికెన్ బిర్యానీ పెడుతున్నప్పుడు.. విద్యార్థులకు పెట్టలేమా?: తమిళనాడు మంత్రి వ్యాఖ్యలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో చికెన్ బిర్యానీ పెట్టే యోచనలో తమిళనాడు ప్రభుత్వం జైల్లో ఖైదీలకే పెడుతున్నప్పుడు విద్యార్థులకు పెట్టలేమా అన్న మంత్రి ముందుగా పైలట్ ప్రాజెక్ట్ చేపడతామని స్పష్టీకరణ 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అల్పాహార పథకం విస్తరణ రెండు జిల్లాల్లో ఎన్నికల కోడ్ కారణంగా పథకం వాయిదా
03 Sun 19:13 మనవాళ్లు చైనాకు పట్టుబడ్డప్పుడు నా పనైపోయిందనుకున్నా: అజిత్ దోవల్ యువ ఐపీఎస్ అధికారిగా ఉన్నప్పటి ఘటనను గుర్తుచేసుకున్న డోభాల్ ఆయన పంపిన నిఘా బృందాన్ని చైనా సైన్యం అదుపులోకి తీసుకుంది ఈ ఘటనతో తన కెరీర్ ముగిసిపోయిందని భావించినట్లు వెల్లడి హెడ్ క్వార్టర్స్ ఇచ్చిన తప్పుడు మ్యాపుల వల్లే సమస్య తలెత్తిందని విచారణలో తేలింది ఐఐటీ రూర్కీ స్నాతకోత్సవంలో పాత జ్ఞాపకాలను పంచుకున్న డోభాల్
04 Sun 19:01 అప్పట్లో ఆ హీరో పెద్ద సరసాల రాయుడు: జయప్రద ఒకప్పటి హీరోలలో ధర్మేంద్ర పెద్ద సరసాల రాయుడని చెప్పిన జయప్రద రాజేష్ ఖన్నా సెట్‌కు ఎప్పుడూ ఆలస్యంగా వచ్చేవారని వెల్లడి రోజుకు 5 షిఫ్టులు పనిచేస్తూ తీవ్రంగా కష్టపడ్డానని గుర్తుచేసుకున్న నటి షూటింగ్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోనే స్నానం చేసి ఫ్లైట్‌లో మేకప్ వేసుకున్న వైనం ఎన్టీఆర్, రాజ్‌కుమార్ వంటి దిగ్గజాలతో 16 ఏళ్లకే పనిచేశానని వెల్లడి
05 Sun 18:26 నేను వాళ్లూ, వీళ్లూ వదిలిన బాణాన్ని కాదు: కవిత కొడంగల్‌లో పాంచజన్య సంకల్ప సభ కొడంగల్ గడ్డపై నుంచి చెబుతున్నా.. నేను ఎవరి బాణాన్ని కాదు అంటూ కవిత వ్యాఖ్యలు అధికారానికి దూరంగా ఉన్న బహుజనుల బాణాన్ని నేనని వ్యాఖ్య యువత, బహుజనుల కోసం ఎవరితోనైనా పోరాడుతానని ప్రకటన అక్షరాస్యత విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కవితః
06 Sun 18:16 హైదరాబాద్‌లో లిఫ్ట్ ప్రమాదం నుంచి వ్యక్తిని కాపాడిన హైడ్రా మూసాపేటలో లిఫ్ట్ ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి లిఫ్టుకు, గోడకు మధ్య వేలాడుతూ నరకయాతన గంటన్నర పాటు శ్రమించి కాపాడిన డీఆర్ఎఫ్ బృందం గోడను పగలగొట్టి, హైడ్రాలిక్ కట్టర్‌తో రెస్క్యూ ఆపరేషన్ క్షతగాత్రుడి కాలికి ఫ్రాక్చర్.. ఆసుపత్రికి తరలింపు
07 Sun 18:04 దళితుల భూముల్లో అంగుళం కూడా తీసుకోం.. ఆయన మాటలు నమ్మొద్దు: మంత్రి పొంగులేటి కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై విచారణ నేపథ్యంలో దళిత రైతులకు నోటీసులు దళితుల భూములపై మంత్రి పొంగులేటి భరోసా భూ రికార్డుల పరిశీలన హక్కుల పరిరక్షణకేనని, భూసేకరణ కాదని వివరణ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణ దళితులు, గిరిజనుల భూ హక్కులకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ
08 Sun 17:51 కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రియుడిని చంపేందుకు టెక్నాలజీతో కుట్ర ప్రియుడు కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిన ప్రియురాలు సియా గోయల్ హత్య కోసం చాట్‌జీపీటీ, మర్డర్ సినిమాలు, ఫేక్ ఇన్‌స్టా ఖాతా వినియోగం పుణేలోని లోహగడ్ కోట పైనుంచి తోసేసి దారుణంగా హత్య ఛార్జ్‌షీట్‌లో కుట్రను వివరించిన పోలీసులు.. ముగ్గురి అరెస్ట్ ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక రచించిన నిందితులు
09 Sun 17:29 ఎల్ నినో ప్రభావాన్ని ముందే అంచనా వేసుకున్నాం.. ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలి: సీఎం చంద్రబాబు ఎల్ నినో ప్రభావం, ప్రభుత్వ కార్యాచరణపై సీఎం చంద్రబాబు సమీక్ష రైతులను ఆదుకోవడం, నిత్యావసరాల ధరల నియంత్రణే ప్రధాన లక్ష్యం బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు ధరలు అదుపులో ఉంచాలని ఆదేశం డిమాండ్‌కు తగిన పంటల సాగు, వర్షాధార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సూచన విపత్తును ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
10 Sun 17:17 తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం సోమవారానికి వాయుగుండంగా, మంగళవారానికి తీవ్ర వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సెప్టెంబర్ 24న పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక