ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
    Thu 06:52

    సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

    • శంకర్ సినిమాలో అంజలికి ఛాన్స్ 
    • 'ఆర్ఆర్ఆర్' ఉక్రెయిన్ షూట్ పూర్తి
    • తమిళ రీమేక్ లో అభిషేక్ బచ్చన్  
    Read full story
  • పార్టీ బలోపేతమే లక్ష్యంగా... కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు
    Tue 18:42

    పార్టీ బలోపేతమే లక్ష్యంగా... కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు

    • ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం
    • పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భేటీ
    • భవిష్యత్ పోరాటాలకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్
    Read full story
  • వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్
    Tue 18:38

    వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్

    • ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్‌ చేసిన సర్కారు... మండిపడ్డ జగన్
    • ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపణ
    • హామీలు నెరవేర్చలేక భయంతోనే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు అంటూ ఆగ్రహం
    • అశోక్ బాబు విషయంలో ఓ నీతి, ఇతరులకు మరో నీతా అని ప్రశ్న
    Read full story
  • హైదరాబాద్‌లో ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం
    Tue 18:37

    హైదరాబాద్‌లో ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం

    • రీల్స్ చేస్తూ కిందపడిన 14 ఏళ్ల బాలుడు
    • రెయిలింగ్‌పై ఫీట్స్ చేస్తుండగా కిందపడిన బాలుడు
    • నాచారం, మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలో విషాదం
    Read full story
  • నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు
    Tue 18:14

    నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు

    • శ్రీరాముడిని ప్రకాశ్ రాజ్ అవహేళన చేయడంపై నాగ మహేశ్ మండిపాటు
    • వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానకి పరాకాష్ఠ అని విమర్శ
    • మోదీ, బీజేపీపై వ్యతిరేకతను ఒక మతంపై ద్వేషంగా మార్చుకున్నారని ఆరోపణ
    Read full story
  • ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది!
    Tue 18:10

    ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది!

    • విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు
    • యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న సేఠ్‌వాలా
    • మానవతా దృక్పథంతో చేసిన అభ్యర్థనను తిరస్కరించిన హోం ఆఫీస్
    • ఇండియాకు వెళ్లలేనని, ఇక్కడే జీవితం మొదలుపెడతానని ఆవేదన
    Read full story
  • హర్మూజ్ జలసంధి దాటిస్తామంటూ అధికారుల రూపంలో ఘరానా మోసం
    Tue 18:09

    హర్మూజ్ జలసంధి దాటిస్తామంటూ అధికారుల రూపంలో ఘరానా మోసం

    • హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన ఇంధన నౌకలు
    • క్రిప్టోకరెన్సీ చెల్లిస్తే బదులుగా నౌకలను హర్మూజ్ దాటిస్తామంటున్న దోపిడీదారులు
    • ఇరాన్ అధికారులమంటూ నమ్మబలుకుతున్న దోపిడీదారులు
    Read full story
  • ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్
    Tue 17:59

    ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్

    • అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా
    • తనకు స్ఫూర్తినిచ్చిన పాత్ర పెద్ది అని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడి
    • రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న చిత్రం
    • పహిల్వాన్‌గా రామ్ చరణ్
    • హీరోయిన్ గా జాన్వీ కపూర్... ఏఆర్ రెహమాన్ సంగీతం
    Read full story
  • ఢిల్లీలో అమెజాన్ డెలివరీ ఫ్రాడ్ గుట్టురట్టు
    Tue 17:44

    ఢిల్లీలో అమెజాన్ డెలివరీ ఫ్రాడ్ గుట్టురట్టు

    • ఢిల్లీలో అమెజాన్ ఆన్‌లైన్ డెలివరీలో భారీ మోసం
    • రూ. 35 లక్షల విలువైన 50 ఐఫోన్ల ఆర్డర్ మాయం
    • డెలివరీ ఏజెంట్‌తో సహా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 14 ఐఫోన్లు స్వాధీనం
    • సులభంగా డబ్బు సంపాదించేందుకే ఈ నేరం చేసినట్లు వెల్లడి
    Read full story
  • మోదీని ఉగ్రవాది అనలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మల్లికార్జున ఖర్గే
    Tue 17:35

    మోదీని ఉగ్రవాది అనలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మల్లికార్జున ఖర్గే

    • ప్రభుత్వమే ప్రజలను, సంస్థలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పానన్న ఖర్గే
    • ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ కార్యాలయంలా పనిచేస్తోందని ఆరోపణ
    • మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించలేదని వెల్లడి
    • డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే వ్యతిరేకించామని స్పష్టీకరణ 
    • దర్యాప్తు సంస్థలను, ధనబలాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV