పెదకాకాని పీఎస్ నుంచి నారా లోకేశ్ విడుదల
- రమ్య కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేతలు
- నారా లోకేశ్ అరెస్ట్
- లోకేశ్ ను పలు స్టేషన్లకు తిప్పిన పోలీసులు
- 151 సీఆర్పీసీ కింద అభియోగాల నమోదు
విడుదలకు ముందు, పోలీసులు లోకేశ్ తో నోటీసులపై సంతకం పెట్టించుకున్నారు. కాగా పోలీసులు లోకేశ్ ను తమ కాన్వాయ్ లోనే తరలించి, పొన్నూరు చుట్టుపక్కల డొంక రోడ్లలో తిప్పినట్టు తెలుస్తోంది. పెదనందిపాడు, పొన్నూరు, గుంటూరు మీదుగా తరలించారు.