Mon 19:17 ముగింపు దశలో 'అనుభవించు రాజా' కెరియర్ ఆరంభంలో వరుస హిట్లు కొంతకాలంగా నీరసించిన కెరియర్ మళ్లీ అన్నపూర్ణ బ్యానర్లో ఛాన్స్ షూటింగ్ దశలో సినిమా Read full story
Mon 13:03 ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. సురక్షితంగా రప్పిస్తున్న ప్రభుత్వం ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ షెహనాజ్ 'నన్ను కాపాడండి' అంటూ పవన్ కల్యాణ్‌కు వీడియో సందేశం వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం, ఏపీ ప్రభుత్వం ఏపీఎన్ఆర్‌టీఎస్ జోక్యంతో ఫలించిన చర్చలు ఈ నెల 7న సురక్షితంగా సొంతూరుకు తిరిగి రానున్న బాధితురాలు Read full story
Mon 12:43 ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు వికసిత భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు మరింత బలాన్నిస్తాయన్న చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం దేశానికి మంచిదన్న విజయసాయిరెడ్డి చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచన దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య Read full story
Mon 12:39 ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది: బండి సంజయ్ ఎన్నికల ఫలితాలు రేవంత్, స్టాలిన్ కు చెంపపెట్టు అన్న బండి సంజయ్ రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా పీఎంజే జ్యువెలరీ దుకాణంలో కాల్పుల ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి Read full story
Mon 12:31 తమిళనాడులో నిజమైన పీకే జోస్యం .. విజయ్ పార్టీ ప్రభంజనం.. వైరల్ అవుతున్న పాత వీడియో! తమిళనాడు ఎన్నికల ఫలితాలపై వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ జోస్యం ఒంటరిగా పోటీ చేస్తే విజయ్ పార్టీ గెలుస్తుందని గతంలోనే పీకే అంచనా ప్రస్తుతం విజయ్ పార్టీ టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం డీఎంకే, ఏఐఏడీఎంకే కూటములకు ఊహించని షాక్ విజయ్ పార్టీకి ప్రత్యేక సలహాదారుగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ Read full story
Mon 12:14 అస్సాంలో భారీ ఆధిక్యంలో ఎన్డీయే కూటమి.. వెనుకబడిన కాంగ్రెస్ అస్సాం ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ జోర్హాట్ స్థానంలో వెనుకంజలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఐదో రౌండ్ ముగిసేసరికి 8,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రాష్ట్రవ్యాప్తంగా 98 స్థానాల్లో ఎన్డీయే కూటమి ముందంజ కాంగ్రెస్ కూటమి కేవలం 25 స్థానాలకే పరిమితం Read full story
Mon 11:55 దూసుకుపోతున్న టీవీకే.. విజయ్ ఇంటి వద్ద భద్రత పెంపు 100కి పైగా స్థానాల్లో లీడ్ లో ఉన్న విజయ్ టీవీకే పార్టీ తమిళనాడులో మారుతున్న రాజకీయ ముఖచిత్రం విజయ్ ఇంటివైపు వాహనాలు వెళ్లకుండా దారి మళ్లింపు Read full story
Mon 11:54 తమిళనాట విజయ్ హవా.. త్రిష కల నెరవేరనుందా?.. ఆసక్తి రేపుతున్న బండ్ల గణేశ్ ట్వీట్! తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి అనూహ్య ఆధిక్యం నటి త్రిషకు కంగ్రాట్స్ చెబుతూ బండ్ల గణేష్ ట్వీట్ విజయ్‌ను సీఎంగా చూడాలన్నది తన చిరకాల కోరికన్న త్రిష పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి Read full story
Mon 11:34 విజయ్ ఓడిపోతారని వదంతులు.. గొంతు కోసుకున్న అభిమాని! నటుడు విజయ్ ఓడిపోతారన్న వదంతులతో అభిమాని ఆత్మహత్యాయత్నం తమిళనాడులోని కృష్ణగిరిలో చోటుచేసుకున్న ఘటన ఓట్ల లెక్కింపునకు ముందు గొంతు కోసుకున్న మహేంద్రన్ అనే యువకుడు స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలింపు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు Read full story
Mon 11:05 తమిళనాట 'విజయ్' ప్రభంజనం.. కింగ్‌మేకర్‌గా దళపతి? తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణాలు డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి గండి ట్రెండ్స్‌లో అధికార డీఎంకేను దాటేసిన విజయ్ టీవీకే పార్టీ కింగ్‌మేకర్‌గా అవతరించే దిశగా నటుడు విజయ్ యాక్సిస్ మై ఇండియా అంచనాలను నిజం చేస్తున్న ఫలితాలు Read full story