లార్డ్స్ టెస్టు: రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా
- లార్డ్స్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్
- 83 పరుగులు చేసి అవుటైన రోహిత్ శర్మ
- నిరాశ పరిచిన పుజారా
- రెండు వికెట్లు సాధించిన ఆండర్సన్
ప్రస్తుతం భారత్ స్కోరు 53 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీ పూర్తిచేసుకుని 55 పరుగులతో ఆడుతున్నాడు. అతడికి జతగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలో దిగాడు.