Mon 14:27 ఆదివాసీలతో ఆడిపాడిన ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం విజయనగరం జిల్లా పార్వతీపురంలో వేడుకలు హాజరైన పుష్ప శ్రీవాణి ఉత్సాహంగా థింసా నృత్యం చేసిన వైనం Read full story
Sat 09:26 యమునలో స్నానం చేస్తుండగా వీడియోలు తీశారని విషం తాగిన ఇద్దరు బాలికలు యూపీలో చిత్రకూట్ జిల్లాలో యమునా నది వద్ద ఘటన కుటుంబ సభ్యులు మందలించడంతో బాలికల మనస్తాపం నిందితుల కోసం మూడు పోలీసు బృందాల గాలింపు Read full story
Sat 09:24 ‘మీటింగ్’కు ముందే ‘ఎగ్జిట్’.. కేజ్రీవాల్‌ను బోల్తా కొట్టించిన ఎంపీలు! ఏడుగురు ‘ఆప్’ రాజ్యసభ ఎంపీల రాజీనామా రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్ సహా కీలక ఎంపీలు బీజేపీలో చేరిక పార్టీ సిద్ధాంతాలకు దూరమైందంటూ రాఘవ్ చద్దా ఆరోపణ ఎంపీలను బుజ్జగించేందుకు కేజ్రీవాల్ చేసిన చివరి ప్రయత్నం విఫలం ఇది బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ కుట్ర అని ఆప్ ఎదురుదాడి Read full story
Sat 09:20 వేసవి జలుబు, అలర్జీలతో ఇబ్బంది పడుతున్నారా?.. ఈ 7 యోగాసనాలతో సులభంగా ఉపశమనం వేసవిలో వేడి, తేమ వల్ల జలుబు, దగ్గు, అలర్జీలు వచ్చే అవకాశం మందుల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా యోగాతో సహజ ఉపశమనం సాధ్యం కొన్ని ప్రత్యేక ఆసనాలు శ్వాసను మెరుగుపరిచి, ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి శరీరాన్ని చల్లబరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేసే యోగా కేవలం 15-20 నిమిషాల యోగాతో వేసవి జలుబు లక్షణాల నుంచి ఉపశమనం Read full story
Sat 08:58 హైదరాబాద్‌లో వేలాది గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం మైహోమ్ అవతార్‌లో హిందూ మహా సమ్మేళన్ 21 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ హనుమ సాధనతో ధైర్యంగా సాగాలని యువతకు పిలుపు Read full story
Sat 08:46 మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో డాన్సర్లతో హంగామా! థాయ్‌లాండ్‌లో అంత్యక్రియల ముందు డాన్సర్లతో ప్రదర్శన మృతుడి చివరి కోరిక మేరకే ఈ ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు బౌద్ధ ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం ఈ సంఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు Read full story
Sat 08:44 ఇండియా అంటే ఇదే అనుకున్నా.. కానీ అంతకుమించి: విదేశీ యువతి పోస్ట్ భారత్‌లో తనను ఆశ్చర్యపరిచిన పది విషయాలపై విదేశీ యువతి మియా పోస్ట్ ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడే తీరు అద్భుతమని ప్రశంస మారుమూల ప్రాంతాల్లోనూ ఉబెర్ సేవలు అందుబాటులో ఉండటంపై ఆశ్చర్యం దేశవ్యాప్తంగా భారతీయ పర్యాటకులు ఎక్కువగా కనిపించడం ఊహించలేదన్న మియా చివరకు తాను ఇండియా ప్రేమలో పడిపోయానని వెల్లడి Read full story
Sat 08:30 గురుగ్రామ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి.. శృంగార సామర్థ్యపు మందులే కారణమని అనుమానం! సెక్స్ సామర్థ్యం పెంచే మందుల ఓవర్‌డోస్‌తో చనిపోయి ఉండవచ్చని అనుమానం గదిలో మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కాబోయే భార్యను కలవడానికి ముందే ఈ ఘోరం జరిగిందని వెల్లడి Read full story
Sat 08:29 దశాబ్దాల ప్రణాళిక, గంటల పాటు ఉత్కంఠ.. ఓ కుటుంబం సాహస గాథ ఉత్తర కొరియా నుంచి సముద్ర మార్గంలో తప్పించుకున్న 9 మంది కుటుంబ సభ్యులు మైన్‌ఫీల్డ్స్, నిఘా దాటి సాహసోపేత పలాయనం స్వేచ్ఛ పొందిన 19 నెలలకే ప్రమాదంలో సోదరుడి మృతి దక్షిణ కొరియాలో కొత్త జీవితం.. ఆనందం మధ్యలో తీవ్ర విషాదం Read full story
Sat 08:15 ఇరాన్‌తో చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్... పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులు! ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా అంగీకారం పాకిస్థాన్‌కు ప్రత్యేక రాయబారులను పంపనున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ వైపు నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నాయని వైట్‌హౌస్ వెల్లడి ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు Read full story