ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రెండు పాటల కోసం రెడీ అవుతున్న 'ఆచార్య'
    Thu 10:38

    రెండు పాటల కోసం రెడీ అవుతున్న 'ఆచార్య'

    • 'ఆచార్య' టాకీ పార్టు పూర్తి
    • రెండు పాటలు బ్యాలెన్స్ 
    • ఈ నెలలోనే చిత్రీకరణ 
    • రెజీనా ఐటమ్ ప్రత్యేక ఆకర్షణ
    Read full story
  • నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం
    Mon 10:14

    నేడు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం

    • పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి యూడీఎఫ్ కూటమి
    • ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న రాహుల్, ప్రియాంక గాంధీ
    • ముఖ్యమంత్రితో కలిపి 21 మందితో కేబినెట్ కూర్పు
    • ప్రమాణ స్వీకారానికి ముందు కార్డినల్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సతీశన్
    Read full story
  • 10 నిమిషాల డెలివరీ కాదు.. ప్రశాంతత కావాలి: భారత మహిళ వీడియో వైరల్
    Mon 10:03

    10 నిమిషాల డెలివరీ కాదు.. ప్రశాంతత కావాలి: భారత మహిళ వీడియో వైరల్

    • భారత నగరాల్లోని వేగవంతమైన జీవనశైలిపై బ్యాంకాక్‌లో ఉంటున్న భార‌తీయురాలి ప్రశ్న
    • 10 నిమిషాల డెలివరీల కన్నా స్వచ్ఛమైన గాలి, ప్రశాంతత ముఖ్యమని వెల్లడి
    • ట్రాఫిక్ హారన్ల కంటే పక్షుల కిలకిలలు వినడమే ఇష్టమన్న శ్రేయ మహేంద్రు
    • ఆమె వీడియోతో సోషల్ మీడియాలో పట్టణ జీవనంపై మొదలైన విస్తృత చర్చ
    • రిమోట్ వర్క్ వల్లే తనకు ప్రశాంతమైన దేశాన్ని ఎంచుకునే స్వేచ్ఛ లభించిందని వ్యాఖ్య‌
    Read full story
  • అమెరికా నేవల్ బేస్‌పై 300 డ్రోన్లతో దాడికి క్యూబా కుట్ర?
    Mon 09:59

    అమెరికా నేవల్ బేస్‌పై 300 డ్రోన్లతో దాడికి క్యూబా కుట్ర?

    • క్యూబా వద్ద 300కు పైగా సైనిక డ్రోన్లు ఉన్నాయని అమెరికా ఆందోళన
    • అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు క్యూబా యోచిస్తోందని నిఘా వర్గాల రిపోర్ట్
    • క్యూబాకు సీఐఏ డైరెక్టర్ వార్నింగ్, మాజీ నేతపై కేసు నమోదుకు సన్నాహాలు
    • అమెరికా ఆరోపణలను ఖండించిన క్యూబా.. తమది ఆత్మరక్షణేనని స్పష్టీకరణ
    • రష్యా, ఇరాన్ నుంచి క్యూబా డ్రోన్లు సేకరిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • ‘మన దేశం గురించి తెలియకనే ఆ విమర్శలు’.. డచ్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్
    Mon 09:39

    ‘మన దేశం గురించి తెలియకనే ఆ విమర్శలు’.. డచ్ ప్రధానికి భారత్ గట్టి కౌంటర్

    • భారత్‌లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు
    • భారత సామాజిక వ్యవస్థ, చరిత్రను వివరిస్తూ విదేశాంగ శాఖ కౌంటర్‌
    • అనేక మతాలు శతాబ్దాలుగా వర్ధిల్లుతున్నాయని స్పష్టం
    Read full story
  • తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
    Mon 09:37

    తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

    • మధురై సమీపంలో కారు ప్రమాదం
    • మృతుల్లో ముగ్గురు మహిళలు సహా ఒకే కుటుంబ సభ్యులు
    • ఆలయానికి వెళ్లి వస్తుండగా అదుపుతప్పిన వాహనం
    Read full story
  • బెంగాల్‌లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే
    Mon 09:35

    బెంగాల్‌లో రగడ.. గోవులకు బర్త్ సర్టిఫికెట్ అడిగిన బీజేపీ ఎమ్మెల్యే

    • పశువులతో వెళ్తున్న వాహనాన్ని అడ్డగించిన బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర
    • వధకు 14 ఏళ్ల వయసు నిబంధన ఉందంటూ బర్త్ సర్టిఫికెట్ చూపాలని డిమాండ్
    • అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    • రేఖా పాత్ర వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన తృణమూల్ కాంగ్రెస్
    • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆవులకు సర్టిఫికెట్లు ఇస్తున్నారా? అని టీఎంసీ ప్రశ్న
    Read full story
  • ‘నేను ఇరుక్కుపోయాను.. నువ్వు చిక్కుకోవద్దు’.. స్నేహితురాలికి మాజీ మిస్ పూణె చివరి సందేశం!
    Mon 09:19

    ‘నేను ఇరుక్కుపోయాను.. నువ్వు చిక్కుకోవద్దు’.. స్నేహితురాలికి మాజీ మిస్ పూణె చివరి సందేశం!

    • భోపాల్‌లోని అత్తారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి
    • ఇది ఆత్మహత్య కాదు హత్యేనంటూ సీఎం ఇంటి వద్ద కుటుంబం ఆందోళన
    • నిజం తేలేవరకు అంత్యక్రియలు చేసేది లేదన్న తల్లిదండ్రులు
    • ఢిల్లీ ఎయిమ్స్‌లో రీపోస్టుమార్టం చేయాలని డిమాండ్
    Read full story
  • కొమ్ముతో సఫారీని ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో ఇదిగో!
    Mon 09:11

    కొమ్ముతో సఫారీని ఎత్తిపడేసిన ఖడ్గమృగం.. వీడియో ఇదిగో!

    • అస్సాం మానస్‌ నేషన్‌ పార్క్‌లో ఘటన
    • కోపంతో జీపును తిరగేయడానికి రైనో యత్నం
    • భయంతో టూరిస్టులు కేకలు
    • డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
    • వీడియో నెట్టింట వైరల్
    Read full story
  • కట్టుకున్న భార్యపై కర్కశం.. ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హత్య
    Mon 09:00

    కట్టుకున్న భార్యపై కర్కశం.. ప్రైవేట్ భాగాల్లో రాడ్ పెట్టి హత్య

    • ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలో ఘటన
    • భార్య గర్భవతి కావడంతో కడుపులోని బిడ్డ కూడా మృతి 
    • హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం
    • ఆసుపత్రిలో వదిలేసి పరారైన నిందితుడు
    • గాలించి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV