Mon 08:29 టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గొప్ప మనసు.. చదువుకున్న స్కూలుకు రూ. 18 లక్షలతో భవన నిర్మాణం రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి భవనాన్ని ప్రారంభించిన సుకుమార్ దంపతులు మట్టపర్రు గ్రామాభివృద్ధికి ముందుంటానని స్పష్టీకరణ తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ జ్ఞాపకాలు నెమరువేసుకున్న సుకుమార్ Read full story
Sat 13:49 చంద్రుడ్ని చుట్టి.. నేలకు చేరి: ఐదు దశాబ్దాల ‘చంద్రుడి వృక్షాల’ గుట్టు! చంద్రుడి చుట్టూ తిరిగొచ్చిన విత్తనాలే ‘మూన్ ట్రీస్’ అపోలో 14 వ్యోమగామి ఆలోచనతోనే ప్రయోగం ప్రారంభం అంతరిక్ష ప్రయాణం విత్తనాలపై ప్రభావం చూపలేదు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆఫీసుల్లో మొక్కలు ఆర్టెమిస్ మిషన్‌లోనూ విత్తనాలను పంపిన నాసా Read full story
Sat 13:36 దాసరి వర్ధంతి వేళ పాడుపడ్డ స్థితిలో కనిపించిన ఆయన సమాధి.. శుభ్రం చేయించిన మంచు మనోజ్ దాసరి నారాయణరావు సమాధి వద్ద అపరిశుభ్రతపై దుమారం సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో వెలుగులోకి వచ్చిన ఘటన స్వయంగా రంగంలోకి దిగి సమాధిని శుభ్రం చేయించిన మంచు మనోజ్ పనుల్లో పాలుపంచుకున్న నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ దర్శకరత్న వర్ధంతి రోజే ఈ పరిస్థితిపై అభిమానుల ఆగ్రహం Read full story
Sat 13:18 గాదె వెంకటరెడ్డి మృతిపై రేవంత్ సంతాపం వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన గాదె వెంకటరెడ్డి రాజకీయాల్లో అత్యంత సౌమ్యుడు అని కితాబునిచ్చిన రేవంత్ రాజకీయాల్లో ఆయన లేని లోటు తీర్చలేనిదని వ్యాఖ్య Read full story
Sat 13:17 భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన ట్రంప్ కుమార్తె భర్తతో కలిసి భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె టిఫనీ నేడు ప్రత్యేక విమానంలో ఆగ్రాకు చేరిక రేపు తాజ్‌మహల్ సందర్శించనున్న దంపతులు ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని తెలిపిన అధికారులు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించిన టిఫనీ Read full story
Sat 13:10 ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో నడుపుతూ నెలకు 60 వేల సంపాదన.. మహిళ సక్సెస్ స్టోరీ వైరల్! ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడితో ఆటో డ్రైవర్‌గా మారిన మహిళ నెలకు రూ.60వేలు సంపాదిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని వెల్లడి సోషల్ మీడియాలో ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్న నెటిజన్లు ప్రశాంతత కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కామెంట్లు Read full story
Sat 13:04 ఢిల్లీ దెబ్బకు పాక్ దిక్కుతోచని స్థితి: కరాచీ తాగునీటి సంక్షోభమే ప్రత్యక్ష సాక్ష్యం పాక్‌కు తగిలిన సింధు జలాల ఒప్పందం నిలిపివేత సెగ ఢిల్లీ వ్యూహాత్మక నిర్ణయంతో కరాచీలో తీవ్ర సంక్షోభం దాహంతో అల్లాడుతున్న కరాచీ నగర జనాభా నీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు నిలువు దోపిడీ చేస్తున్న అక్రమ వాటర్ మాఫియా Read full story
Sat 13:01 వైభవ్ సూర్యవంశీ చిన్నపిల్లాడు.. అలా చూసి బాధగా అనిపించింది: అశ్విన్ ఐపీఎల్ క్వాలిఫయర్‌లో 96 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన వైభవ్ వైభవ్ చిన్నపిల్లాడైనా గెలుపు కోసమే ఆడతాడని కితాబు వైభవ్‌కు ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదని విమర్శ రాజస్థాన్ జట్టు ఆటతీరుపై అసహనం వ్యక్తం చేసిన అశ్విన్ Read full story
Sat 12:59 రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు: కిషన్ రెడ్డి రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న కిషన్ రెడ్డి రైతులు ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఏసీ రూముల్లో గడుపుతున్నారని విమర్శ Read full story
Sat 12:57 హోటల్ గది అద్దె తగ్గించడం కోసం మైనర్ బాలికలతో దారుణం.. అమెరికాలో భారతీయుడికి పదేళ్ల జైలు! మైనర్‌పై లైంగిక దాడికి హ్యూమన్ ట్రాఫికర్లకు డబ్బు చెల్లించిన కవన్ కుమార్ పటేల్ గది అద్దె తగ్గించుకునేందుకు హోటల్ సిబ్బందితో బాలికలను బలవంతం చేసిన ముఠా ఇదే కేసులో మరో ఇద్దరు భారత సంతతి ఉద్యోగులపైనా అభియోగాలు శిక్ష పూర్తయ్యాక పటేల్‌ను దేశం నుంచి బహిష్కరించనున్న అధికారులు Read full story