వివేకా హత్య కేసు.. మరో ఆరుగురిని విచారించిన సీబీఐ
- ముమ్మరంగా సాగుతున్న వివేకా హత్య కేసు విచారణ
- రంగన్న చెప్పిన వారిని మరోమారు విచారిస్తున్న సీబీఐ
- పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టు నుంచి పత్రాల సేకరణ
మరోవైపు, వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న తన వాంగ్మూలంలో పేర్కొన్న వారిని సీబీఐ అధికారులు మరోమారు విచారిస్తున్నారు. సీబీఐ అధికారులు నిన్నసాయంత్రం పులివెందులలోని జూనియర్ సివిల్ కోర్టు నుంచి కొన్ని ఫైల్స్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది.