కరోనా వ్యాక్సిన్ తీసుకున్న న్యాయవాదులకే కోర్టు హాల్లోకి అనుమతి: తెలంగాణ హైకోర్టు
- ఇంకా కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తాజా మార్గదర్శకాలు వెల్లడించిన హైకోర్టు
- ఆగస్టు 9 నుంచి ప్రత్యక్ష విచారణ
- అయితే అది పాక్షికమేనని హైకోర్టు వివరణ
ఆగస్టు 9 నుంచి పలు కేసుల ప్రత్యక్ష విచారణ చేపడుతున్నట్టు వెల్లడించింది. అయితే ఇది పాక్షికమేనని, సెప్టెంబరు 9 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. అది కూడా రోజుకొక ధర్మాసనం, ఇక సింగిల్ బెంచ్ కు ప్రత్యక్ష విచారణ అవకాశం కల్పిస్తామని హైకోర్టు తెలిపింది. ఆగస్టు 8 వరకు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా కోర్టుల్లో ఆన్ లైన్ లో విచారణ ఉంటుందని వివరించింది.