టోక్యో ఒలింపిక్స్ నుంచి ఉత్త చేతులతో నిష్క్రమించిన జకోవిచ్.. 'కాంస్యం' మ్యాచ్ లో ఓటమి
- జకోవిచ్ పై నెగ్గిన పాబ్లో కరెనో బుస్టా
- బుస్టాకు కాంస్యం
- మిక్స్ డ్ డబుల్స్ నుంచి వైదొలగిన జకో జోడీ
- పతకం ఏమీ లేకుండా ఇంటిముఖం
అంతకుముందు, జకోవిచ్-నినా స్టాంకోవిచ్ జోడీ మిక్స్ డ్ డబుల్స్ కాంస్యం పోరు నుంచి తప్పుకుంది. ఈ జోడీ ఎందుకు వైదొలగిందన్నది తెలియరాలేదు. దాంతో పతకం ఏమీ లేకుండానే జకోవిచ్ ఇంటిముఖం పట్టాడు.