ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేవినేని ఉమాను అక్రమకేసుల్లో ఇరికించారు... వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: అచ్చెన్నాయుడు
    Fri 14:13

    దేవినేని ఉమాను అక్రమకేసుల్లో ఇరికించారు... వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం: అచ్చెన్నాయుడు

    • కృష్ణా జిల్లాలో అక్రమ మైనింగ్ అంటూ టీడీపీ ఆరోపణలు
    • ఉమాపై హత్యాయత్నం కేసు
    • తీవ్రంగా స్పందించిన అచ్చెన్నాయుడు
    • తుగ్లక్ పాలనలో అన్నీ రివర్సేనని విమర్శలు
    Read full story
  • మనకూ ఓ 'బోల్ట్' వచ్చాడు... జాతీయ పోటీల్లో చిరుతలా పరుగెత్తిన సర్దార్జీ!
    Sun 14:52

    మనకూ ఓ 'బోల్ట్' వచ్చాడు... జాతీయ పోటీల్లో చిరుతలా పరుగెత్తిన సర్దార్జీ!

    • 100 మీటర్ల పరుగు పందెంలో గురిందర్‌వీర్ సింగ్‌కు స్వర్ణ పతకం
    • కేవలం 10.09 సెకన్లలోనే గమ్యాన్ని చేరి సరికొత్త జాతీయ రికార్డు
    • 10.10 సెకన్ల కంటే తక్కువ సమయంలో పరుగెత్తిన తొలి భారతీయుడిగా ఘనత
    • రాంచీలో జరిగిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో ఈ అద్భుత ప్రదర్శన
    • 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన గురిందర్‌వీర్
    Read full story
  • మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి
    Sun 14:44

    మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి

    • హత్యా రాజకీయాల పునాదుల మీదే వైఎస్ కుటుంబం ఎదిగిందని విమర్శలు
    • రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి.. మూడు తరాలుగా ఇదే చరిత్ర అని వెల్లడి
    • పరిటాల రవి, వివేకానంద రెడ్డి హత్యలు జగన్ ప్రమేయం లేకుండా జరగవని వ్యాఖ్యలు
    • సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్‌కు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టీకరణ
    Read full story
  • జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ
    Sun 14:43

    జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ

    • వైఎస్ కుటుంబ రక్త చరిత్ర తెలిసే.. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్న నారాయణ
    • స్వచ్ఛ భారత్ నిధులను కూడా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణ
    • ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుగుతుందన్న మంత్రి
    Read full story
  • రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే!
    Sun 14:10

    రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే!

    • గత వారం టాప్-10లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదల
    • ఈ కంపెనీల సంయుక్త సంపద రూ.74,111 కోట్లు వృద్ధి
    • బ్యాంక్ అత్యధికంగా లాభపడిన టీసీఎస్, ఐసీఐసీఐ 
    • భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో భారీ క్షీణత
    • అగ్రస్థానంలో కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
    Read full story
  • హరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... అతడు మా కుటుంబానికి మూలస్తంభం లాంటివాడు: నాగార్జున
    Sun 14:04

    హరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... అతడు మా కుటుంబానికి మూలస్తంభం లాంటివాడు: నాగార్జున

    • నెల్లూరుకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ హరి గుజ్జలపూడి కన్నుమూత
    • హైదరాబాద్‌లో గుండెపోటుతో ఆకస్మిక మరణం
    • హరి మృతిపై అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన
    • తెలుగు పరిశ్రమ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని సంతాపం
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్?
    Sun 13:49

    హ‌ర్మూజ్ జలసంధి తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి: అమెరికాతో ఇరాన్ డీల్?

    • అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి చర్చలు
    • హ‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ సుముఖత
    • ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షల ఎత్తివేతకు అమెరికా అంగీకారం
    • అణు కార్యక్రమంపై ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న భిన్నాభిప్రాయాలు
    • ఒప్పందంపై త్వరలోనే శుభవార్త ఉండొచ్చన్న అమెరికా విదేశాంగ మంత్రి
    Read full story
  • విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ
    Sun 13:35

    విశాఖలో ఘనంగా బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకం ఆవిష్కరణ

    • బండారు దత్తాత్రేయ ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకం ఆవిష్కరణ
    • ముఖ్య అతిథిగా హాజరైన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు
    • ప్రజల ఆశీర్వాదాలే తన బలమన్న దత్తాత్రేయ
    Read full story
  • రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
    Sun 13:31

    రాష్ట్రంలో ప్రీపెయిడ్ విద్యుత్‌ స్మార్ట్ మీటర్లు.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

    • ఆర్‌డీఎస్ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం
    • వ్యవసాయ కనెక్షన్లు మినహా అందరికీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు నిర్ణయం
    • మీటర్ల ఖర్చును 60:40 నిష్పత్తిలో భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
    • వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదన్న ప్రభుత్వం
    • గత ప్రభుత్వ ఒప్పందాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామన్న మంత్రి పొంగులేటి
    Read full story
  • కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవ‌డం చాలా క‌ష్టం: ప్రియాంకా చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్
    Sun 13:15

    కూతురితో కలిసి ఆ సినిమా చూస్తే కన్నీళ్లు ఆపుకోవ‌డం చాలా క‌ష్టం: ప్రియాంకా చోప్రా భ‌ర్త నిక్ జోన‌స్

    • 'లయన్ కింగ్' సినిమా చూస్తే కన్నీళ్లు ఆగవని చెప్పిన నిక్ జోనస్
    • కూతురు మాలతితో కలిసి ఈ సినిమా చూస్తున్నానని వెల్లడి
    • తన కొత్త సినిమా 'పవర్ బల్లాడ్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు
    • కుమార్తె పెంపకంపై ఇటీవల స్పందించిన భార్య ప్రియాంక చోప్రా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV