01 Wed 14:24 ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి కరోనా రెండు రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న నారాయణస్వామి ఈరోజు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ గా నిర్ధారణ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం
02 Tue 19:04 లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ షాక్... చెరో డీమెరిట్ పాయింట్ లార్డ్స్, గడాఫీ స్టేడియాలకు ఐసీసీ డీమెరిట్ పాయింట్లు బౌలర్లకు అతిగా సహకరించిన లార్డ్స్ పిచ్ పరుగులు చేయడానికి ఏమాత్రం అనుకూలించని లాహోర్ పిచ్ రెండు పిచ్‌లను 'అన్‌శాటిస్‌ఫాక్టరీ'గా తేల్చిన ఐసీసీ ఐదేళ్లలో 6 పాయింట్లకు చేరితే అంతర్జాతీయ మ్యాచ్‌లపై నిషేధం
03 Tue 19:01 గోదావరి ప్రక్షాళనకు కేంద్రం భారీ నిధులు.. పవన్ కల్యాణ్ చర్యలపై సోము వీర్రాజు ప్రశంసలు! గోదావరి ప్రక్షాళనకు కేంద్రం ఏడాదికి రూ. 400 కోట్లు కేటాయించిందన్న వీర్రాజు పుష్కరాల నేపథ్యంలో 290 గ్రామాలను అభివృద్ధి చేయాల్సి ఉందని వ్యాఖ్య ఆంధ్ర పేపర్ మిల్లుకి నోటీసులు ఇవ్వాలని పవన్ ఆదేశించడంపై హర్ష్యం
04 Tue 18:41 వైసీపీ ‘శవ రాజకీయాలు’ చేస్తోంది: మంత్రి నారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించిందన్న నారాయణ సీఎం, డిప్యూటీ సీఎం, లోకేశ్ ఘటనను పర్యవేక్షిస్తున్నారని వెల్లడి 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరిక
05 Tue 18:38 జోరు వానను లెక్కచేయని రేవంత్ రెడ్డి.. మహిళా సంఘాలకు బస్సుల పంపిణీ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం పరేడ్ గ్రౌండ్స్‌లో మహిళా శక్తి సభ వర్షంలో తడుస్తూనే వేదికపైకి సీఎం రేవంత్, మంత్రులు మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సుల పంపిణీ స్వయం సహాయక సంఘాలకు చెక్కులు అందజేత
06 Tue 18:24 దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి: రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ అభద్రతా భావంతో రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్న కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ ఒక్క ప్రాజెక్టును అడ్డుకున్నట్టు నిరూపించినా రాజీనామా చేస్తానన్న కిషన్ రెడ్డి
07 Tue 18:20 డేటింగ్‌లో బిర్యానీ తినిపించా.. వసూల్ చేస్తా అన్నాడు.. ఉద్యోగం ఊడింది! కామెడీ షోలో యువకుడి వివాదాస్పద వ్యాఖ్యలు డేటింగ్‌లో రూ.370 బిర్యానీపై చేసిన కామెంట్‌తో దుమారం సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ఉద్యోగం తొలగింపు విషయాన్ని అధికారికంగా ప్రకటించిన గురుగ్రామ్ డిజైన్ కంపెనీ క్షమాపణలు చెప్పిన యువకుడు, షో కమెడియన్
08 Tue 18:11 హైదరాబాద్ లో భారీ వర్షం... పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ తెలంగాణకు రెండ్రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ ఈదురుగాలులకు కూలిన చెట్లు, నిలిచిన విద్యుత్ సరఫరా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
09 Tue 18:06 మండుతున్న ఎండలు... శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే ప్రాణాంతకమే! దేశవ్యాప్తంగా 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు తీవ్రమైన వడగాల్పులతో పెరుగుతున్న మరణాల సంఖ్య వృద్ధులు, చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఎండలు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో తప్పని ఆరోగ్య ముప్పు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న వైద్య నిపుణులు
10 Tue 17:57 స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రల వల్లే ప్రమాదాలు: బొత్స సత్యనారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోవడం బాధాకరమన్న బొత్స బాధితులు కోరుతున్న పరిహారం ఇవ్వాలని వ్యాఖ్య మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్