రాజ్ కుంద్రా కేసులో నటి షెర్లీన్ చోప్రాకు సమన్లు జారీ
- అశ్లీల చిత్రాల కేసులో అరెస్టయిన రాజ్ కుంద్రా
- కుంద్రాపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్న పోలీసులు
- కుంద్రాపై బిగుస్తున్న ఉచ్చు
- విచారణకు రావాలని షెర్లీన్ కు ఆదేశాలు
కాగా, పోలీసులు రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ ఉద్యోగుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. నలుగురు ఉద్యోగులు ఈ కేసులో సాక్షులుగా మారారు. ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని భావిస్తున్న రాజ్ కుంద్రాకు ఈ పరిణామం తీవ్ర విఘాతం కలిగిస్తోంది.