ఏపీలో రెండో డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఎస్‌ఈసీ రెడీ.. నోటిఫికేషన్ జారీ
- రాష్ట్రంలోని 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీల్లో ఎన్నిక
- 30న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశం
- అదే రోజున ఏలూరులో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు
30న నిర్వహించనున్న సమావేశానికి తప్పకుండా హాజరుకావాలని ఎన్నికైన సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులను కోరారు. అలాగే, ఏలూరు కార్పొరేషన్‌లోనూ ఈ నెల 30నే మేయర్, ఇద్దరు డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నట్టు ఎస్ఈసీ పేర్కొంది.