విశాఖ ఉక్కు ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉంది: విజయసాయిరెడ్డి
- ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కట్టుబడిన కేంద్రం
- నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న వైసీపీ
- ఆర్థికమంత్రి నిర్మలతో భేటీ
- ఉక్కు పరిశ్రమ విక్రయం నిలిపివేయాలని విజ్ఞప్తి
అనంతరం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ వ్యవహారం ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని అన్నారు. నవరత్న హోదా సాధించిన విశాఖ ఉక్కు పరిశ్రమ ఏపీకి ఆభరణం వంటిదని పేర్కొన్నారు.