ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కరోనా నేపథ్యంలో.. అల్లవరంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ
    Fri 18:30

    కరోనా నేపథ్యంలో.. అల్లవరంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ

    • అల్లవరంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
    • మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధింపు
    • ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
    Read full story
  • మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు
    Fri 14:41

    మేడ్చల్ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు

    • ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు
    • ఆర్డీవోగా పనిచేసిన సమయంలో పెద్ద ఎత్తున భూములు కాజేసినట్లు ఆరోపణలు
    • ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేసుకుని రియాల్టర్లకు ధారాదత్తం చేసినట్లు ఆరోపణలు
    Read full story
  • పేరెంట్స్‌ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
    Fri 14:39

    పేరెంట్స్‌ ఐఏఎస్‌లు అయ్యాక పిల్లలకు రిజర్వేషన్‌ ఎందుకు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

    • ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లపై ప్రశ్నలు
    • విద్యా, ఆర్థిక ఎదుగుదలతో సామాజిక మార్పు
    • రిజర్వేషన్ల నుంచి తరం మారాలని సూచన
    • క్రీమీ లేయర్ మినహాయింపులపై కోర్టు విచారణ
    • ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారికి కోటాపై అసంతృప్తి
    Read full story
  • లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల
    Fri 14:32

    లోక్ సభ సీట్లపై నారా లోకేష్ వర్సెస్ షర్మిల

    • నియోజకవర్గాల పునర్విభజనపై లోకేష్ గందరగోళం సృష్టిస్తున్నారని షర్మిల విమర్శ
    • జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కాంగ్రెస్ వాదన
    • సీట్లు పెంచడం కాదు, పార్లమెంటులో సాపేక్ష ప్రాతినిధ్యమే కీలకమని స్పష్టీకరణ
    • దక్షిణాది ప్రయోజనాలపై బీజేపీ స్పష్టమైన రాజ్యాంగ హామీ ఇవ్వలేదని ఆరోపణ
    • సమాఖ్య స్ఫూర్తిని వదిలి టీడీపీ ఇప్పుడు బీజేపీని సమర్థిస్తోందని విమర్శ
    Read full story
  • ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి
    Fri 14:31

    ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ ప్రోమో.. స్టెప్పులతో కిక్కెక్కించిన చరణ్, శృతి

    • రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి 'హెల్లల్లల్లో' స్పెషల్ సాంగ్ ప్రోమో విడుదల
    • రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా
    • భోపాల్‌లో భారీ సంగీత వేడుక.. రేపు పూర్తి పాట రిలీజ్
    • ఏఆర్ రెహమాన్ సంగీతం.. పాటలో మరో కథానాయిక ఉన్నట్లు ప్రచారం
    •  జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు?
    Fri 14:12

    ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ బూస్ట్.. రూ.3 లక్షల కోట్లకు పైగా మిగులు నిధులు?

    • కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ బదిలీపై నేడు ఆర్బీఐ బోర్డు సమావేశం
    • గతేడాది రికార్డును మించి రూ.3 లక్షల కోట్ల వరకు మిగులు నిధుల అంచనా
    • ప్రభుత్వ ఆర్థిక లోటును అదుపులో ఉంచేందుకు ఈ మొత్తం కీలకం
    • గతేడాది ఫారెక్స్ నిల్వలపై వచ్చిన ఆదాయంతో రికార్డు డివిడెండ్ అందిన వైనం
    Read full story
  • భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!
    Fri 14:10

    భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు పాకిన ‘బొద్దింక’!

    • పాక్‌లో కాక్రోచ్‌ అవామీ పార్టీల ఆవిర్భావం
    • ఇన్‌స్టాగ్రామ్‌లో వేగంగా పెరుగుతున్న ఫాలోవర్లు
    • నిరుద్యోగ యువత గొంతుకగా మారిన బొద్దింక
    • విద్య, ఉపాధి సమస్యలపై డిజిటల్ పోరాటం
    • భారత్ స్ఫూర్తితోనే పుట్టాయని పాక్ గ్రూపుల వెల్లడి
    Read full story
  • సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Fri 14:08

    సెక్రటేరియట్ వద్ద ధర్నా.. కవితను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కవిత డిమాండ్
    • కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
    • అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించిన పోలీసులు
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ
    Fri 13:44

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేస్తే.. సీఎం అభ్యర్థిగా బయటకు వస్తాడు: సీపీఐ నారాయణ

    • ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై కేసులు పెట్టాలని జనసేన నేతలు నిర్ణయించినట్టు తెలుస్తోందన్న నారాయణ
    • ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయమని వ్యాఖ్య
    • ఇక్కడ కూడా కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుందన్న నారాయణ
    Read full story
  • కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే!
    Fri 13:44

    కంగనా రనౌత్‌కు రహస్యంగా పెళ్లయిందా?.. వైరల్ అయిన మంగళసూత్రం వీడియో.. అసలు కథ ఇదే!

    • మెడలో మంగళసూత్రంతో కనిపించి పెళ్లి రూమర్లను రేపిన కంగనా రనౌత్
    • నటి రహస్యంగా వివాహం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం
    • అది నిజ జీవిత వివాహం కాదని, సినిమా షూటింగ్‌లో భాగమని వెల్లడి
    • ప్రముఖ చిత్రం 'క్వీన్' సీక్వెల్ 'క్వీన్ 2' కోసం కంగనా కొత్త లుక్
    • సీక్వెల్ పనులు జరుగుతున్నాయని దర్శకుడు వికాస్ బహల్ ధృవీకరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV