అమెరికాలో అరుదైన కేసు... గుండె కుడివైపున కలిగివున్న అమ్మాయి!
- గుండె ఎడమవైపున ఉండడం సాధారణ విషయం
- షికాగో టీనేజర్ కు కుడివైపున గుండె
- దగ్గుతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లిన వైనం
- వైద్య పరీక్షల్లో వెల్లడి
క్లేరీ మాక్ కు గుండె కుడివైపున ఉండడాన్ని వారు గుర్తించారు. ఈ విషయం తెలిసిన క్లేరీ నమ్మలేకపోయింది. కుడివైపున గుండె ఉండడంతో భయపడిపోయింది. అయితే, అదేమీ ప్రమాదకరం కాదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకుంది. కాగా, గుండె కుడివైపున ఉండడాన్ని వైద్యశాస్త్రంలో డెక్స్ ట్రో కార్డియా అంటారని షికాగో ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితిని క్లేరీ మాక్ ఓ వీడియో ద్వారా వెల్లడించింది.