మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి వచ్చిన శ్రీలంక కోచ్.. షనకతో గొడవ.. వీడియో వైరల్
- వన్డే మ్యాచ్ ఓడిపోయిన శ్రీలంక
- చివరి ఓవర్లు కొనసాగుతోన్న సమయంలో వచ్చిన కోచ్
- ఆయనకు గట్టిగా బదులిచ్చిన శ్రీలంక కెప్టెన్
మ్యాచ్ చివరి ఓవర్ల సమయంలో ఆర్థర్ మైదానంలోకి వచ్చి కెప్టెన్ షనకతో మాట్లాడారు. అదే సమయంలో షనక కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాగా, మ్యాచ్ జరుగుతోన్న సమయంలో కోచ్ ను మైదానంలోకి ఎందుకు రానిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.