విభజన చట్టంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రికి టీడీపీ ఎంపీ రామ్మోహన్ ప్రశ్న
- కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
- విభజన చట్టం అంశాన్ని లేవనెత్తిన ఎంపీ రామ్మోహన్
- మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక జవాబు
- విభజన చట్టంలో చాలా అంశాలు అమలుచేసినట్టు వెల్లడి
విభజన చట్టం అంశాల అమలు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు నిత్యానందరాయ్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.