విజయనగరంలో మాన్సాస్ కార్యాలయాన్ని ముట్టడించిన ట్రస్టు కళాశాల ఉద్యోగులు
- మరోసారి తెరపైకి మాన్సాస్
- తమ వేతనాలు చెల్లించడంలేదన్న ట్రస్టు కాలేజీ ఉద్యోగులు
- 16 నెలలుగా సగం జీతం ఇస్తున్నారని వెల్లడి
- ఈ నెల పూర్తిగా ఆపేశారని ఆరోపణ
- ఈవో చాంబర్లోకి దూసుకెళ్లిన ఉద్యోగులు
కాగా, మాన్సాస్ కార్యాలయంలోకి ప్రవేశించిన ఉద్యోగులు ఈవో చాంబర్ లోకి చొచ్చుకెళ్లారు. వేతనాల విషయమై ఆయనను నిలదీశారు. మాన్సాస్ కార్యాలయం వద్దకు భారీగా ఉద్యోగులు చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. "వీ వాంట్ జస్టిస్, ఈవో డౌన్ డౌన్" నినాదాలతో వారు హోరెత్తించారు.