కేసీఆర్, జగన్, షర్మిల, బీజేపీ ఎవరి డ్రామా వారు ఆడుతున్నారు: జగ్గారెడ్డి
- నీటి గొడవ పెద్ద నాటకం
- ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి
- ఛలో రాజ్‌భవన్ ను నిర్వహించి తీరుతాం
ఇంధన ధరలు పెరిగిపోతుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఛలో రాజ్‌భవన్ ను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. పోలీసులు అనుమతిస్తే ఈ ప్రదర్శన శాంతియుతంగా ఉంటుందని, ఒకవేళ వారు తమ పట్ల కఠినంగా వ్యవహరిస్తే వారికి తగ్గట్లే తాము స్పందిస్తామని హెచ్చరించారు.