ఏపీలో కొత్తగా 2,567 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 81,763 కరోనా పరీక్షలు
- తూర్పుగోదావరి జిల్లాలో 356 కేసులు
- అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 18 కేసులు
- రాష్ట్రంలో 18 మంది మృతి
అదే సమయంలో 3,034 మంది కోలుకోగా, 18 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 19,26,988 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,87,236 మంది కరోనా బారి నుంచి విముక్తులయ్యారు. ఇంకా 26,710 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 13,042కి పెరిగింది.