మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కేబినెట్లో కమిటీల్లో కీలక మార్పులు చేసిన మోదీ
- మోదీ నేతృత్వంతో రాజకీయ వ్యవహారాల కేబినెట్ ఉప సంఘం
- సభ్యులుగా స్మృతి ఇరానీ, మాండవీయ, భూపేంద్ర, వీరేంద్రకుమార్ తదితరులు
- పలు కమిటీల్లో కొందరు కొత్త మంత్రులు
- మరికొన్ని కమిటీల్లో మార్పులు లేవు
పార్లమెంటరీ వ్యవహారాల ఉప సంఘం: రాజ్నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, వీరేంద్ర కుమార్.
నైపుణ్య వ్యవహారాల ఉప సంఘం: ఆర్సీపీ సింగ్, అశ్వనీ చౌబే, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి.
భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (ఎలాంటి మార్పులు లేవు): మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్.