రాజ్ నాథ్ నుంచి సుష్మ వరకు ఎందరో బీజేపీ నేతలను చూశా... కానీ ఈ బీజేపీ చాలా తేడా!: మమతా బెనర్జీ
- జులై 2న బెంగాల్ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం
- గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగిలిన బీజేపీ సభ్యులు
- మండిపడిన మమత
- సభ్యత, సంస్కారాల్లేవని విమర్శలు
దీనిపై ఇవాళ స్పందించిన మమతా బెనర్జీ... తాను రాజ్ నాథ్ నుంచి సుష్మ స్వరాజ్ వరకు ఎందరో బీజేపీ నేతలను చూశానని, కానీ ఈ బీజేపీ మాత్రం చాలా తేడా అని విమర్శించారు. వీళ్లకు సంస్కృతి గురించి ఏమీ తెలియదని, నాగరికత, సభ్యతాసంస్కారాల గురించి అసలు చెప్పనక్కర్లేదని వ్యాఖ్యలు చేశారు.