ఈ అంశాన్ని పాఠ్యపుస్తకాల్లో కూడా పేర్కొన్నారు: మంత్రి కేటీఆర్
- సిరిసిల్ల జిల్లాలో కేసీఆర్ పర్యటన
- కేసీఆర్ పర్యటనలో పాల్గొన్న కేటీఆర్
- మిషన్ కాకతీయ విజయవంతం అని వెల్లడి
- భూగర్భ జలాలు పెరిగాయని కేటీఆర్ వివరణ
జిల్లాలో మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. గత ఏడేళ్లలో సిరిసిల్ల జిల్లాలో అద్భుతాలు జరిగాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాళేశ్వరం, మిడ్ మానేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదన్నారు.