మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నేడు చంద్రబాబు దీక్ష
- పది డిమాండ్లతో నేడు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు
- 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జ్‌ల దీక్ష
- కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహణ
మిగిలిన నేతలు ఎవరి నియోజకవర్గాల్లో వారు దీక్షల్లో పాల్గొంటారు. రేషన్ కార్డుదారులకు రూ. 10 వేలు, కరోనా మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇవ్వాలన్న డిమాండ్‌తో మొత్తం 10 డిమాండ్లతో టీడీపీ ఈ దీక్షలు చేపట్టింది.