అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించి బీజేపీ తప్పు చేసింది: మంద కృష్ణ మాదిగ
- అఖిలపక్ష సమావేశానికి హాజరుకాకపోవడం ముమ్మాటికీ తప్పే
- ఇప్పుడు బీజేపీ ఎన్ని చెప్పినా దళిత సమాజం గుర్తించదు
- భవిష్యత్తులోనూ బీజేపీ హాజరు కాదా?
ఇప్పుడు బీజేపీ ఎన్ని కారణాలు చెప్పినా దళిత సమాజం వాటిని గుర్తించదని అన్నారు. అఖిలపక్ష సమావేశానికి వెళ్లకూడదన్న బీజేపీ నిర్ణయం ఈ ఒక్క దానికే పరిమితమా? లేక భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకూ ఇది వర్తిస్తుందా? అన్న విషయాన్ని బీజేపీ స్పష్టం చేయాలని మంద కృష్ణ మాదిగ ఆ లేఖలో డిమాండ్ చేశారు.