బీజేపీలో కూడా మాకు మిత్రులు ఉన్నారు: శివసేన ఎంపీ అరవింద్ సావంత్
- మేము ఎవరినీ శత్రువులుగా చూడం
- విపక్షాలను బీజేపీ బ్లాక్ మెయిల్ చేస్తోంది
- నారద స్కామ్ లో ఉన్న ఇద్దరు బెంగాల్ నేతలు బీజేపీలో చేరిపోయారు
బీజేపీతో చేతులు కలపడానికి ఆ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని... ఇది ముమ్మాటికీ బ్లాక్ మెయిల్ చేయడమేనని దుయ్యబట్టారు. బెంగాల్ లో కూడా బీజేపీ ఇలాంటి కుట్రలకే పాల్పడుతోందని అన్నారు. నారద స్కామ్ లో ఉన్న ఇద్దరు నేతలు బీజేపీలో చేరిపోయారని... వారిద్దరినీ కేంద్రం ఏమీ అనడం లేదని విమర్శించారు.