01 Sat 19:15 జాగ్రత్త.. మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వస్తుంది: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం వార్నింగ్ థర్డ్ వేవ్ హెచ్చరికలను సీరియస్ గా తీసుకోవాలి లాక్ డౌన్ సడలించామని విచ్చలవిడిగా ప్రయాణాలు పెట్టుకోవద్దు కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించండి
02 Sun 19:33 డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే! భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
03 Sun 19:17 ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
04 Sun 19:09 మామిడి పండ్లపై పురుగుమందుల భయమా? ఇలా శుభ్రం చేయండి! మామిడి పండ్లపై పురుగుమందుల అవశేషాల తొలగింపునకు చిట్కాలు బేకింగ్ సోడా, వెనిగర్, ఉప్పు నీటితో శుభ్రపరిచే సులభమైన పద్ధతులు నీటిలో 15 నిమిషాలు నానబెట్టి కడగడం ద్వారా రసాయనాలు దూరం తొక్క తినకపోయినా పండును కడగడం ఆరోగ్యానికి తప్పనిసరి
05 Sun 18:56 మహిళల ప్రపంచకప్‌లో హైఓల్టేజ్ మ్యాచ్: పాక్‌పై టాస్ గెలిచిన భారత్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ కీలక పోరు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి తుది జట్టులో యాస్తిక స్థానంలో భారతి ఫుల్మాలికి చోటు తాము కూడా బ్యాటింగే ఎంచుకునేవాళ్లమని చెప్పిన పాక్ కెప్టెన్ ఫాతిమా సనా
06 Sun 18:42 ప్రతిభ గల పేద విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందజేసిన విజయ్ దేవరకొండ సొంతూరుకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హీరో విజయ్ దేవరకొండ 180 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ విజయ్ దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రష్మిక మందన్న, ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడమే తన కల అని చెప్పిన విజయ్
07 Sun 18:31 ఆహారం గురించి భగవద్గీత ఏం చెబుతోంది? సాత్విక ఆహార భావన వేదకాలం నాటిది కాదని చెప్పిన దేవదత్ పట్నాయక్ భగవద్గీత 17వ అధ్యాయం ద్వారానే ఈ వర్గీకరణకు ప్రాచుర్యం సృష్టిలోని త్రిగుణాల సిద్ధాంతాన్ని ఆహారానికి అన్వయించిన గీత ఈ ఆహార వర్గీకరణకు, చాతుర్వర్ణ వ్యవస్థకు సంబంధం ఉందని విశ్లేషణ ఆహారం ద్వారా వ్యక్తి ప్రవర్తన, ఆధ్యాత్మికతను గీత ముడిపెట్టిందని వెల్లడి
08 Sun 18:18 ఫ్రాన్స్‌లో మోదీ పర్యటన.. మేక్రాన్‌తో కలిసి చారిత్రక 'విల్లా కెర్లియోస్' సందర్శన ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ, మేక్రాన్ దేశంలో స్టార్టప్ వ్యవస్థ మరింత విస్తరిస్తుందన్న మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్న నేతలు
09 Sun 18:05 మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడించింది రేవంత్ రెడ్డే: కేటీఆర్ మీనాక్షి నటరాజన్‌పై రేవంత్ కుట్ర అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా బీజేపీతో రేవంత్ కుమ్మక్కయ్యారని ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందని విమర్శలు ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక రావడం ఖాయమని జోస్యం ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు
10 Sun 17:46 భారీ అంచనాలతో జులై 3న 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' విరాట్ కర్ణ హీరోగా 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' చిత్రం జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ ఫాంటసీ థ్రిల్లర్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా నటన భారీ తారాగణంతో సినిమాపై పెరుగుతున్న ఆసక్తి